Surprise Me!

Weather Update : వాతావరణ శాఖ మరో హెచ్చరిక | Oneindia Telugu

2025-09-06 40 Dailymotion

Weather Update : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఏపీలోని పలు జిల్లాల్లో ఎండ తీవ్రత పెరుగుతోంది. కాగా.. తాజాగా వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వెల్లడించింది. దీంతో.. ఈ నెలఖరు వరకు ఏపీలోని పలు జిల్లాల్లో నెలఖరు వరకు విస్తారం వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది. తెలంగాణలోనూ ఈ ప్రభావం కొనసాగనుంది.

Weather conditions in the Telugu states are changing unexpectedly. While temperatures are soaring in several districts of Andhra Pradesh, the IMD has issued a fresh alert.

👉 A low-pressure system is forming in the Bay of Bengal, which could trigger widespread rainfall across AP districts till the end of this month.
👉 Telangana will also experience the impact of this system with moderate to heavy rains forecast in some areas.

⚠️ Citizens are advised to stay alert and follow local weather updates.

#WeatherUpdate #APWeather #TelanganaWeather #IMDAlert #HeavyRain #AndhraPradesh #TelanganaRains #WeatherUpdate #BayOfBengal #TeluguStates #IMDNews

~PR.358~ED.232~

Buy Now on CodeCanyon